ప్రపంచ బ్యాంకు నివేదిక

ప్రపంచ బ్యాంకు నివేదిక
  • భారత్‌లో ‘అత్యంత పేదరికం’ పన్నెండేళ్ల వ్యవధిలో 27.1% నుంచి 2.6 శాతానికి తగ్గిందని ప్రపంచబ్యాంకు విడుదల చేసిన ‘2026 పేదరికం- సమానత్వ నివేదిక’ వెల్లడించింది. 2011-2023 మధ్య 49.6 కోట్లమంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారని అందులో పేర్కొంది.

  • కొనుగోలు శక్తి వ్యత్యాసం (పీపీపీ) కూడా 57.7 నుంచి 16.1 శాతానికి తగ్గిందని తెలిపింది. వినిమయం, ఉపాధి పెరగడం, ముఖ్యంగా మహిళలకు జీవనోపాధి అవకాశాలు మెరుగుపడటం, ఆహార రాయితీలు వంటివాటివల్ల ఇది సాధ్యమైందని, మున్ముందు కాస్త నెమ్మదిగానైనా ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని అంచనా వేసింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram