‘వర్త్‌ ఎ జర్నీ’

‘వర్త్‌ ఎ జర్నీ’

జర్మనీకి చెందిన ట్రావెల్‌ గైడ్‌ ‘వర్త్‌ ఎ జర్నీ’ 2026 సంవత్సరపు ప్రపంచంలోని 100 ఉత్తమ మ్యూజియాల జాబితాను విడుదల చేసింది. ఇందులో బిహార్‌ మ్యూజియం 9వ స్థానంలో నిలవడమే కాకుండా, ఆసియాలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అలాగే ఈ జాబితాలో చోటు సంపాదించిన ఏకైక భారతీయ మ్యూజియంగా నిలిచింది.

  • పట్నా నగరంలో 12 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ మ్యూజియం 2015లో ప్రారంభమైంది. జపాన్‌కు చెందిన ప్రముఖ వాస్తుశిల్పి ఫుమిహికో మాకి దీనికి రూపకల్పన చేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram