యునెస్కో తాత్కాలిక జాబితా

యునెస్కో తాత్కాలిక జాబితా

భారత్‌ నుంచి అండమాన్‌-నికోబార్‌ ద్వీప సముదాయానికి చెందిన బరాటాంగ్‌ దీవిలోని బురద అగ్నిపర్వతం, అండమాన్‌ సబ్డక్షన్‌ అగ్నిపర్వతాలైన నార్కొండమ్‌-బారెన్‌ దీవులు, ఛత్తీస్‌గఢ్‌ లోని సిర్పూర్‌ సాంస్కృతిక-పురాతత్వ ప్రాంతాన్ని తాజాగా యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చేర్చారు. ఒక ప్రదేశానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చే విషయం పరిశీలించాలంటే, దాన్ని మొదట యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చాలి.

  • భారతదేశ యునెస్కో శాశ్వత ప్రతినిధి బృందం 2026, సెప్టెంబర్‌ 28న ఈ ప్రతిపాదనను పంపింది. ఇప్పుడు యునెస్కో తాత్కాలిక జాబితాలో భారత్‌కు చెందిన మొత్తం 81 ప్రదేశాలు ఉన్నాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram