‘క్లైమేట్‌ రిస్క్‌ ఇండెక్స్‌-2026’ నివేదిక

‘క్లైమేట్‌ రిస్క్‌ ఇండెక్స్‌-2026’ నివేదిక
  • 1995-2024 మధ్య ప్రపంచవ్యాప్తంగా 9,700 ప్రకృతి వైపరీత్యాలు సంభవించగా..  8,32,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు జర్మన్‌ వాచ్‌ సంస్థ విడుదల చేసిన ‘క్లైమేట్‌ రిస్క్‌ ఇండెక్స్‌-2026’ వెల్లడించింది. గత మూడు దశాబ్దాల్లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన దేశాల జాబితాను అందులో పేర్కొనగా.. భారత్‌ తొమ్మిదో స్థానంలో ఉంది.
  • 1995-2024 మధ్య ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రభావిత దేశాలను రెండు గ్రూపులుగా విభజించారు. ప్రకృతి వైపరీత్యాలు పునరావృతమవుతున్న జాబితాలో భారత్‌ను చేర్చారు.  గత మూడు దశాబ్దాల్లో దేశంలో 430కి పైగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram