హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లిసా గిల్‌

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లిసా గిల్‌
  • ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లిసా గిల్‌ 2026, మార్చి 13న ప్రమాణం చేశారు. ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ ఆమెతో ప్రమాణం చేయించారు. జస్టిస్‌ లిసా గిల్‌ రాకతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది.
  • ప్రస్తుత సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ 2026 ఏప్రిల్‌ 24న పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం జస్టిస్‌ లిసా గిల్‌ సీజేగా నియమితులుకానున్నారు. ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె రికార్డులకెక్కనున్నారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram