ఏపీకి స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు

ఏపీకి స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు

ప్రతిష్ఠాత్మక స్వచ్ఛ సర్వేక్షణ్‌ జాతీయ స్థాయి అవార్డులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఆరు లభించాయి. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలతోపాటు కుప్పం పురపాలక సంఘానికి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులు ప్రకటించింది. నవంబరు 11న దిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులు ప్రదానం చేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram