జస్టిస్‌ సత్యనారాయణమూర్తి

జస్టిస్‌ సత్యనారాయణమూర్తి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ) ఛైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సత్యనారాయణమూర్తి 2026, అక్టోబరు 26న కర్నూలులోని హెచ్‌ఆర్‌సీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయనతో పాటు జ్యుడీషియల్‌ సభ్యుడిగా విశ్రాంత జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసరావు, నాన్‌ జ్యుడీషియల్‌ సభ్యుడిగా మనోహర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram