సీఎస్‌ సాయిప్రసాద్‌ పదవీకాలం పొడిగింపు

సీఎస్‌ సాయిప్రసాద్‌ పదవీకాలం పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఆయన 2027 మే 31 వరకు సీఎస్‌ పదవిలో కొనసాగుతారు. 1991 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన సాయిప్రసాద్‌ 2026 మార్చి 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.

  • 2026 మే 31న పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం ఆరు నెలలు పొడిగించింది. ఆ గడువు వచ్చే నెలాఖరుతో ముగుస్తోంది. ఆయన పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాల్సిందిగా సెప్టెంబరు 29న రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు కేంద్రం సానుకూలంగా స్పందించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram