రికార్డు స్థాయికి ఆహారధాన్యాల ఉత్పత్తి

రికార్డు స్థాయికి ఆహారధాన్యాల ఉత్పత్తి
  • ఆంధ్రప్రదేశ్‌లో ఆహారధాన్యాల ఉత్పత్తిలో 51% పెరుగుదల నమోదైంది. 2025-26 పంటకాలంలో ఈ వృద్ధి కనిపించింది. మొత్తంగా 237 లక్షల టన్నుల ఉత్పత్తి లభిస్తుందని మూడో ముందస్తు అంచనాల్లో వెల్లడైంది. గత నాలుగేళ్ల సగటు (2021-22 నుంచి 2024-25 వరకు) పరిశీలిస్తే.. 2025-26లో ఆహార పంటల సాగు 37%, ఉత్పత్తి 50% పెరిగింది. నాలుగేళ్ల సగటు ఉత్పత్తి 147.4 లక్షలు(నాలుగేళ్ల సగటు) ఉండగా.. 2025-26 సంవత్సరంలో 221.3 టన్నులకు పెరిగింది. 
  • పప్పుధాన్యాల ఉత్పత్తి నాలుగేళ్ల సగటు 10 లక్షల టన్నులు ఉండగా.. 2025-26లో 58% పెరిగి 15.7 లక్షల టన్నులుగా నమోదైంది. సాగు విస్తీర్ణంలో పెరుగుదల 28%గా ఉంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram