ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు

ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు
  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు, బదిలీలకు జోన్ల వ్యవస్థలోనూ కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం ఉమ్మడి 13 జిల్లాల పరిధిలోని నాలుగు జోన్లను.. 26 జిల్లాలకు ఆరు జోన్లతో పాటు రెండు మల్టీజోన్లు ఏర్పాటుచేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 2026, ఏప్రిల్‌ 10న సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
  • రాష్ట్రంలో 26 జిల్లాలకు కేంద్రం జారీచేసిన ‘ఏపీ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ ఆర్డర్‌-2025’ గెజిట్‌ అమలు, గెజిట్‌లో ప్రచురణకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram