స్వచ్ఛాంధ్ర సంస్థకు స్కోచ్‌ అవార్డు

స్వచ్ఛాంధ్ర సంస్థకు స్కోచ్‌ అవార్డు
  • స్వచ్ఛాంధ్ర సంస్థకు 2025 సంవత్సరానికి స్కాచ్‌ గోల్డ్‌ అవార్డు లభించింది. అమరావతిలోని సచివాలయాన్ని దేశంలోనే మొదటిసారి ప్లాస్టిక్‌ రహితంగా (ప్లాస్టిక్‌ ఫ్రీ) మార్చినందుకు అవార్డు కేటాయించారు. దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర సంస్థ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ డి.దశరధరామిరెడ్డి ఈ అవార్డుని అందుకున్నారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram