అమరావతి

అమరావతి
  • ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి కేంద్ర హోం శాఖ తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన బిల్లు-2014 సవరణ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించంది. ఏప్రిల్‌ 1న లోక్‌సభ ఆమోదించగా, ఏప్రిల్‌ 2న ఈ బిల్లును మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదించింది. ఇది రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే చట్టరూపం దాలుస్తుంది.
  • 2014 సెప్టెంబర్‌లో అమరావతిని రాజధానిగా అసెంబ్లీ తీర్మానం చేసింది. విజయదశమి రోజున 2015 అక్టోబర్‌ 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనికి శంకుస్థాపన చేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram