ఎన్‌ఎస్‌ఈ

ఎన్‌ఎస్‌ఈ

మార్కెట్‌ విలువ పరంగా ప్రపంచంలో 5వ అతిపెద్ద ఎక్స్ఛేంజీగా నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) అవతరించింది. ఎన్‌ఎన్‌ఈ మార్కెట్‌ విలువ 58.5 బిలియన్‌ డాలర్ల (రూ.5.49 లక్షల కోట్ల)కు చేరడం ఇందుకు నేపథ్యం. హాంకాంగ్‌ ఎక్స్ఛేంజెస్‌ అండ్‌ క్లియరింగ్‌ (హెచ్‌కేఈఎక్స్‌), అమెరికాకు చెందిన నాస్‌డాక్‌ కంటే ఎన్‌ఎస్‌ఈ ముందుకెళ్లింది. నవంబరు 20న ఎన్‌ఎస్‌ఈ షేరు రూ.2220 వద్ద ఉంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram