టాటా మోటార్స్‌- ఇవెకో

టాటా మోటార్స్‌- ఇవెకో

ఇటలీ సంస్థ ఇవెకోను దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్‌ కొనుగోలు చేయడంతో ఏర్పడుతున్న ఉమ్మడి సంస్థ, ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ కంపెనీగా ఉంటుంది. ఈ ఉమ్మడి సంస్థ వార్షికాదాయం రూ.2.28 లక్షల కోట్లు (21 బిలియన్‌ యూరోలు) అవుతుంది. నగదు టెండర్‌ ఆఫర్‌ సెటిల్‌మెంట్‌ అనంతరం ఇవెకోలో 89.42% వాటాను 3.43 బిలియన్‌ యూరోల (రూ.36,000 కోట్ల)తో టాటా మోటార్స్‌ కొనుగోలు చేసింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram