చైనాకు వస్తు, సేవల ప్రధాన ఎగుమతిదారుగా భారత్‌

చైనాకు వస్తు, సేవల ప్రధాన ఎగుమతిదారుగా భారత్‌

2026-27 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగం (ఏప్రిల్‌-సెప్టెంబరు)లో భారత్‌-చైనా ద్వైపాక్షిక వాణిజ్యం 29% పెరిగి 91.76 బిలియన్‌ డాలర్లకు చేరింది. దీంతో మన దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా అవతరించినట్లు కేంద్ర, వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు.

  • 2025-26లో మన దేశం నుంచి చైనాకు ఎగుమతులు 36.62% పెరిగి 19.47 బి.డాలర్లకు చేరినా, దిగుమతులు 16% అధికమై 131.62 బి.డాలర్లకు చేరుకున్నాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram