4 ఖండాల్లో గనుల సమీకరణ

4 ఖండాల్లో గనుల సమీకరణ

దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని పలు ప్రాంతాల్లో కీలక ఖనిజాలతో సహా వివిధ గనుల ఆస్తులను సమీకరించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ ప్రయత్నిస్తోంది. ఇందువల్ల వాహన, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్స్, ఉక్కు, అంతరిక్షం, రక్షణ, రైల్వేలు, మెట్రో రైలు వ్యవస్థల లాంటి కీలక పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలను అందించొచ్చని సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం మన దేశ ఇనుప ఖనిజ డిమాండ్‌లో దాదాపు నాలుగో వంతు అవసరాలను ఎన్‌ఎండీసీనే తీరుస్తోంది. భవిష్యత్తు ఆదాయంలో కనీసం 20 శాతాన్ని ఇతర ఖనిజాల విక్రయాల ద్వారా సంపాదించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram