2026-27లో భారత వృద్ధి 6.6%

2026-27లో భారత వృద్ధి 6.6%
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026-27) భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. విదేశీ మారకపు నిల్వలు అధికంగా ఉండటం, ఆర్థిక వెసులుబాటు, తక్కువ ద్రవ్యోల్బణం లాంటి అంశాలతో ప్రస్తుత ఇంధన సంక్షోభాన్ని తట్టుకునే స్థాయిలో భారతదేశం ఉందని పేర్కొంది.
  • ‘సౌత్‌ ఏషియా ఎకనామిక్‌ అప్‌డేట్‌’ పేరుతో ప్రపంచ బ్యాంక్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. బలమైన దేశీయ గిరాకీ, ఎగుమతుల కారణంగా భారత వృద్ధి 2024-25లో 7.1% కాగా, 2025-26లో 7.6 శాతానికి చేరింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram