ఆర్‌బీఐ

ఆర్‌బీఐ
  • వడ్డీరేట్లు నిర్ణయించడానికి కీలకమైన విధాన రేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (ఎమ్‌పీసీ) తాజా సమీక్షలో రెపో రేటును 5.25% వద్దే కొనసాగించడానికి ఆరుగురు సభ్యులూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇంధన ధరలు పెరగడం, రూపాయి బలహీనపడడం, వాణిజ్య అంతరాయాలు ఇందుకు నేపథ్యం.  విధాన ధోరణిని ‘తటస్థంగా’ కమిటీ కొనసాగించింది.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.9 శాతంగా అంచనా వేసింది. 2025-26 అంచనా వృద్ధిరేటు 7.6 శాతంతో పోలిస్తే ఇది తక్కువే.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram