పేటెంట్ దరఖాస్తులు 1.43 లక్షలు
మేధో సంపత్తి హక్కుల వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల వల్ల, మన దేశంలో పేటెంట్ దరఖాస్తుల ఫైలింగ్ 30.2 శాతం పెరిగి 1,43,729కు చేరాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్ తెలిపారు. ...
Read more →