దివాలా స్మృతి సవరణలకు పార్లమెంటు ఆమోదం 

దివాలా స్మృతి సవరణలకు పార్లమెంటు ఆమోదం 
  • రుణ ఒత్తిడిలో ఉన్న సంస్థల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి, పెండింగ్‌ కేసులను తగ్గించడానికి దివాలా స్మృతి సవరణలను పార్లమెంటు 2026, ఏప్రిల్‌ 1న ఆమోదించింది. కంపెనీలను మూసివేయడం తమ ఉద్దేశం కాదని, వాటిని రక్షణ కవచాలతో నడపడానికి సాయం చేయడమే తమ లక్ష్యమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (సవరణ) బిల్లు 2026ను రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీనికి మార్చి 30న లోక్‌సభ ఆమోదం లభించింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram