యాపిల్‌ కంపెనీ

యాపిల్‌ కంపెనీ
  • ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా ఉన్న యాపిల్‌ను 1976 ఏప్రిల్‌ 1న చిన్న గ్యారేజీలో ఏర్పాటైంది. దీన్ని నెలకొల్పినవారు స్టీవ్‌ జాబ్స్, స్టీవ్‌ వాజ్నిక్, రొనాల్డ్‌ వేన్‌. వ్యక్తిగత కంప్యూటర్ల కంపెనీగా ప్రయాణం ప్రారంభించి మ్యాకింతోష్, ఐపాడ్, ఐఫోన్, ఐప్యాడ్‌ వంటి వినూత్న ఉత్పత్తులతో ప్రస్తుతం ఇది ప్రపంచదేశాల ప్రజలను ఆకట్టుకుంది.
  • హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, సేవలు.. ఈ మూడింటి కలబోత ద్వారా వైఫల్యానికి తావులేకుండా యాపిల్‌ చేసుకుంది. 1997లో దివాలాకు చేరువైనా, స్మార్ట్‌ఫోన్లు, వేరబుల్స్, డిజిటల్‌ సర్వీసెస్‌తో సాంకేతికత, సంప్రదాయం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలనే ప్రభావం చేసేలా కంపెనీ ఎదిగింది.
  • 2007 జూన్‌ 29న తొలితరం ఐఫోన్‌ను ఆవిష్కరించిన యాపిల్‌.. ఏటా సరికొత్త తరం ఫోన్‌ను ఆవిష్కరిస్తోంది. 2025లో ఆవిష్కరించిన ఐఫోన్‌ 17 మోడళ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక ఫోన్లు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram