2026-27లో భారత వృద్ధి 7.1%

2026-27లో భారత వృద్ధి 7.1%
  • వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత వృద్ధి 7.1 శాతంగా ఉండొచ్చని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. ప్రైవేట్‌ వినియోగం, పెట్టుబడులు, ఎగుమతులు ఇందుకు దోహదపడతాయని తాజా త్రైమాసిక ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక వివరాల్లో తెలిపింది. 2025-26లో 7.6 శాతంగా ఉంటుందని పేర్కొంది. 
  • 2025-26 వృద్ధి అంచనాలను 0.4 శాతం పెంచి 7.6 శాతానికి, 2026-27 అంచనాలను 0.2 శాతం పెంచి 7.1 శాతానికి సవరించింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram