ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత అల్కరాస్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత అల్కరాస్‌
  • స్పెయిన్‌కి చెందిన కార్లోస్‌ అల్కరాస్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. 2026, ఫిబ్రవరి 1న మెల్‌బోర్న్‌లో జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో అల్కరాస్‌ 2-6, 6-2, 6-3, 7-5తో పదిసార్లు ఛాంపియన్‌ నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా)పై విజయం సాధించాడు. అల్కరాస్‌ మ్యాచ్‌లో 9 ఏస్‌లు సంధించాడు. 36 విన్నర్లు కొట్టాడు. 
  • ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో ఓడడం మాజీ నంబర్‌వన్‌ జకోవిచ్‌కు ఇదే తొలిసారి. ఇంతకుముందు ఫైనల్‌ చేరిన పదిసార్లూ అతడు విజేతగా నిలిచాడు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram