Job not found or inactive.
Link copied to clipboard!
ఐసీసీ 2035 వరకు మేజర్ టోర్నమెంట్ల షెడ్యూలును 2026, నవంబరు 15న ధ్రువీకరించింది. భారత్ 2029 ఛాంపియన్స్ ట్రోఫీ, 2031 వన్డే ప్రపంచకప్లకు ఆతిథ్యమివ్వనుంది....
భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ జపాన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. 2026, నవంబరు 15న కుమామోటోలో జరిగిన పురుషుల సింగిల్స్ తుది పోరులో లక్ష్య...
టీ20ల్లో ఒక జట్టుకు నాయకత్వం వహించిన పిన్న వయస్కుడిగా భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (15 ఏళ్ల 232 రోజులు) రికార్డు సృష్టించాడు. 2026, నవంబరు 14న ఇందౌర్లో ఆరంభమైన ముస్తాక్ అలీ...
భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ను ఓడించి అండర్-19 ఆసియా కప్ విజేతగా నిలిచింది. 2026, నవంబరు 14న అల్ఆమరట్ (ఒమన్)లో జరిగిన ఫైనల్లో లక్ష్య రాయ్చందాని నేతృత్వంలోని భారత్.. ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది....
డాకర్ యూత్ ఒలింపిక్స్ 2026లో భారత బాక్సర్లు అంబేకర్, గుంజన్ స్వర్ణ పతకాలు నెగ్గారు. అంబేకర్ది మణిపుర్లోని లామ్లయ్ లెకయ్ గ్రామం....
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్స్లో భారత షూటర్ నీరజ్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. 2026, నవంబరు 11న దోహాలో జరిగిన 50మీ. రైఫిల్ 3-పొజిషన్స్ ఫైనల్లో 346.5 స్కోర్తో అతడు మూడో స్థానంలో నిలిచాడు....
2029 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్నకు చెన్నై వేదికగా నిలవనుంది. 2026, నవంబరు 10న టోక్యోలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ సంఘం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ...
ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్స్ 2026లో మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో భారత్ స్వర్ణం గెలిచింది. దోహాలో రెండు రోజుల పాటు సాగిన క్వాలిఫికేషన్ రౌండ్లో ఇషా అత్యుత్తమంగా 590 పాయింట్లు రాబట్టగా...
తెలంగాణ ఆతిథ్యమివ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు సర్వం సిద్ధమైనట్లు కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు....
మధ్యప్రదేశ్కు చెందిన అనుజ్ శ్రీవాత్రి భారత వందో గ్రాండ్మాస్టర్గా రికార్డులకెక్కాడు. ఫిలిప్పీన్స్ వేదికగా జరిగిన ఏషియన్ ప్లస్ ఓపెన్ ...
యూత్ ఒలింపిక్స్లో శౌర్య అంబురె కాంస్యం నెగ్గింది. 2026, నవంబరు 9న డాకర్ (సెనెగల్)లో జరిగిన 100 మీటర్ల హర్డిల్స్లో...
ఫిడే ప్రపంచ జూనియర్ బ్లిట్జ్ ఛాంపియన్షిప్లో భారత గ్రాండ్మాస్టర్ ప్రణవ్ వెంకటేశ్ టైటిల్ నెగ్గాడు. ...
యూత్ ఒలింపిక్స్లో భారత యువ రెజ్లర్ తానియా రజతం సాధిచింది. 2026, నవంబరు 7న డాకర్ (సెనెగల్)లో జరిగిన మహిళల...
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి టెస్టుల నుంచి రిటైరవుతున్నట్లు 2026, నవంబరు 6న ప్రకటించాడు. షమి 64 టెస్టుల్లో 27.71 సగటుతో 229 వికెట్లు పడగొట్టాడు. ...
భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అథ్లెట్ల కమిషన్ ఛైర్పర్సన్గా స్టార్ షట్లర్ పి.వి.సింధు.. వైస్ చైర్మన్గా భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ...
భారత టెన్నిస్ స్టార్లు మహేశ్ భూపతి, సానియా మీర్జా.. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) పాలక మండలిలో చోటు దక్కించుకున్నారు....
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత్ హ్యాట్రిక్ కొట్టింది. 2026, నవంబరు 5న మొహాలీలో జరిగిన ఫైనల్లో భారత్ 4-1తో జపాన్ను ఓడించింది. ...
ఫుట్బాల్ చరిత్రలో గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి రిటైరవుతున్నట్లు ...
అగ్రశ్రేణి క్రీడాకారిణులు పి.వి.సింధు, మీరాబాయి చాను సహా 10 మంది క్రీడాకారులు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అథ్లెట్స్ కమిషన్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....
ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ (38 ఏళ్లు) అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు 2026, నవంబరు 3న ప్రకటించాడు. ...
యూత్ ఒలింపిక్స్లో పతకం గెలిచిన భారత తొలి వుషు ప్లేయర్గా లాంచెంబి చాను రికార్డు సృష్టించింది. ...
ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో రవీందర్ సింగ్, సౌరభ్ చౌదరి, అమన్ప్రీత్ సింగ్లతో కూడిన బృందం స్వర్ణం నెగ్గింది....
ఫార్ములావన్ ఛాంపియన్గా నిలిచిన పిన్న వయస్కుడైన రేసర్గా 20 ఏళ్ల ఆంటోనెలి (మెర్సీడెజ్) చరిత్ర సృష్టించాడు. ...
యూత్ ఒలింపిక్స్లో భారత్కు చెందిన జూడోకా ఖుష్బూ రజక్భాయి రజతం సాధించగా.. స్విమ్మర్ ధినిధి దేసింగు కాంస్యం గెలిచింది....
ఒక ద్వైపాక్షిక టీ20 సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా న్యూజిలాండ్కు చెందిన గ్లెన్ ఫిలిప్స్ ప్రపంచ రికార్డు...
భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ హైలో ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతలుగా నిలిచారు. ...
ప్రపంచ రెజ్లింగ్లో మనీషా బన్వాలా స్వర్ణం నెగ్గి, ఇది సాధించిన భారత తొలి మహిళా రెజ్లర్గా చరిత్ర సృష్టించింది. 2026, అక్టోబరు 30న అస్తానాలో జరిగిన 59 కేజీల తుది పోరులో మనీషా 8-6తో అబిగైల్ నెట్ (అమెరికా)ను ఓడించింది. ...
ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో భారత్కు చెందిన కాజల్ దోచక్, నీలమ్ సిరోహి రజతాలు నెగ్గారు....
ఇంగ్లాండ్ స్టార్ హ్యారీ కేన్.. ఫుట్బాల్ ఉత్తమ ఆటగాడికిచ్చే బాలన్డోర్ అవార్డు దక్కించుకున్నాడు. గత సీజన్లో ఇంగ్లాండ్,...
భారత స్టార్ డబుల్స్ టెన్నిస్ ప్లేయర్ యుకి బాంబ్రి .. ర్యాన్ సెగర్మాన్ (అమెరికా)తో కలిసి ఆల్మాటీ ఓపెన్ డబుల్స్ టైటిల్ను దక్కించుకున్నాడు....
భారత సంతతికి చెందిన చెస్ క్రీడాకారిణి బోధన శివానందన్ మరో రికార్డు బద్దలు కొట్టింది. కొద్ది రోజుల కిందట 11 ఏళ్లకే మహిళా గ్రాండ్మాస్టర్ హోదా దక్కించుకున్న...
నగోయా (జపాన్) పారా ఆసియా క్రీడలు 2026, అక్టోబరు 24న ముగిశాయి. 114 పతకాలతో (30 స్వర్ణాలు, 35 రజతాలు, 49 కాంస్యాలు) భారత్ ఈ క్రీడల చరిత్రలోనే...
జపాన్లోని నగోయాలో జరుగుతున్న పారా ఆసియా క్రీడలను భారత్ 2026, అక్టోబరు 23న ముగించింది. ఇప్పటికి 114 పతకాలతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ...
పారా ఆసియా క్రీడల్లో 2026, అక్టోబరు 22న భారత్ 7 స్వర్ణాలు, 5 రజతాలు సహా 26 పతకాలు గెలుచుకుంది. పురుషుల హైజంప్...
పారా ఆసియా క్రీడల్లో భారత్ 2026, అక్టోబరు 21 నాటికి మొత్తం 62 పతకాలతో అయిదో స్థానంలో నిలిచింది. ...
భారత పురుషుల క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది...
జపాన్లోని నగోయాలో 2026, అక్టోబరు 19న జరిగిన పారా ఆసియా క్రీడల్లో భారత్ 11 పతకాలు గెలుచుకుంది. ...
పారా ఆసియా క్రీడలు జపాన్లోని నగోయా వేదికగా 2026, అక్టోబరు 18న ప్రారంభమయ్యాయి. భారత్ నుంచి 11 క్రీడాంశాల్లో 168 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు....
అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్ మహిళల 72 కేజీల విభాగంలో అమృత పూజారి రజతం నెగ్గింది. 2026, అక్టోబరు 17న లాస్ వెగాస్లో జరిగిన ఫైనల్లో ఆమె ఇరియానా జబ్లోట్స్కా చేతిలో 0-6తో ఓటమి పాలైంది. ...
భారతదేశ క్షిపణులు (పార్ట్ - 2)
భారత్ని సందర్శించిన విదేశీ యాత్రికులు/ రాయబారులు (పార్ట్-2)
స్వాతంత్య్రోద్యమ కాలంలోని ప్రముఖ వార్తాపత్రికలు
భారత్లో వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్టులు (పార్ట్ - 2)
భారత్ను సందర్శించిన విదేశీ యాత్రికులు/ రాయబారులు (పార్ట్-1)
భారత్లోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు
భారతదేశ చరిత్రలో ముఖ్యమైన యుద్ధాలు (పార్ట్ - 3)
భారతదేశ చరిత్రలో ముఖ్యమైన యుద్ధాలు (పార్ట్ - 4)
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved