ఐబీఎస్‌ఎఫ్ ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్యూయిస్ట్ అనుపమ రామచంద్రన్ మరోసారి ఆమె విజేతగా నిలిచింది. 2026, నవంబరు 21న ఇందౌర్‌లో జరిగిన మహిళల ఫైనల్లో అనుపమ 3-1తో సొ మాన్ యాన్ (హాంకాంగ్)పై విజయం సాధించింది. వరుసగా రెండోసారి ఈ టైటిల్ నెగ్గిన భారత తొలి ప్లేయర్‌గా ఆమె ఘనత సాధించింది.