శాఫ్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ విజయం సాధించింది. 2026, నవంబరు 17న ఢాకాలో జరిగిన తుది పోరులో భారత్ 2-1తో పాకిస్థాన్‌ను ఓడించింది. భారత్‌కు ఇది పదో శాఫ్ టైటిల్. వరుసగా మూడోది. గతంలో 1993, 97, 99, 2005, 2009, 2011, 2015, 2021, 2023లో భారత్ ట్రోఫీ గెలుచుకుంది.