మహేంద్రసింగ్‌ ధోని

మహేంద్రసింగ్‌ ధోని

ప్రముఖ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోని 2026, నవంబరు 17న 45 ఏళ్ల వయసులో ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఆరేళ్ల కిందటే (2020లో) అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోని.. ఇప్పుడు ఐపీఎల్‌ నుంచి కూడా వైదొలిగాడు. 2008లో ఐపీఎల్‌ ఆరంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎస్‌కే) ఆడిన ప్రతి సీజన్లోనూ ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించి, ఆ జట్టు లీగ్‌లో లేని రెండేళ్లు (2016-17) పుణె సూపర్‌జెయింట్స్‌కు ఆడాడు. అయితే సీఎస్కే జట్టుకు వచ్చే సీజన్‌ నుంచి ధోనీ మెంటార్‌గా వ్యవహరిస్తాడు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram