అండర్‌-19 ఆసియాకప్‌

అండర్‌-19 ఆసియాకప్‌

భారత క్రికెట్‌ జట్టు పాకిస్థాన్‌ను ఓడించి అండర్‌-19 ఆసియా కప్‌ విజేతగా నిలిచింది. 2026, నవంబరు 14న అల్‌ఆమరట్‌ (ఒమన్‌)లో జరిగిన ఫైనల్లో లక్ష్య రాయ్‌చందాని నేతృత్వంలోని భారత్‌.. ఒక్క వికెట్‌ తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 337 పరుగుల స్కోరు సాధించగా భారత్‌ మొత్తం 50 ఓవర్లలో 9 వికెట్లకు 339 పరుగులు చేసింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram