షూటింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌

షూటింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో భారత షూటర్‌ నీరజ్‌ కుమార్‌ కాంస్య పతకం సాధించాడు. 2026, నవంబరు 11న దోహాలో జరిగిన 50మీ. రైఫిల్‌ 3-పొజిషన్స్‌ ఫైనల్లో 346.5 స్కోర్‌తో అతడు మూడో స్థానంలో నిలిచాడు. 362.8 పాయింట్లతో దిమిత్రి పిమెనోవ్‌ (రష్యా) స్వర్ణం నెగ్గగా.. స్లొవేకియాకు చెందిన ప్యాట్రిక్‌ జానీ (357.2) రజతం చేజిక్కించుకున్నాడు. నీరజ్‌ ప్రదర్శనతో భారత్‌కు 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌కు కోటా స్థానం కూడా లభించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram