2029 ఆసియా అథ్లెటిక్స్‌

2029 ఆసియా అథ్లెటిక్స్‌
  • 2029 ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌నకు చెన్నై వేదికగా నిలవనుంది. 2026, నవంబరు 10న టోక్యోలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్‌ సంఘం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసియా ఛాంపియన్‌షిప్‌నకు ఆతిథ్యం ఇవ్వబోతుండడం భారత్‌కు ఇది మూడోసారి.

  • గతంలో 2013లో పుణె, 2017లో భువనేశ్వర్‌ ఈ పోటీలను నిర్వహించాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram