ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌ 2026లో మహిళల 25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ విభాగంలో భారత్‌ స్వర్ణం గెలిచింది. దోహాలో రెండు రోజుల పాటు సాగిన క్వాలిఫికేషన్‌ రౌండ్లో ఇషా అత్యుత్తమంగా 590 పాయింట్లు రాబట్టగా.. మను బాకర్‌ 587, దివ్య సుబ్బరాజు 584 పాయింట్లు సాధించారు. మొత్తంగా 1761 పాయింట్లతో భారత్‌ అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకుంది. దక్షిణ కొరియా (1748) రజతం, వియత్నాం (1745) కాంస్యం చేజిక్కించుకున్నాయి. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram