యూత్‌ ఒలింపిక్స్‌

యూత్‌ ఒలింపిక్స్‌

యూత్‌ ఒలింపిక్స్‌లో శౌర్య అంబురె కాంస్యం నెగ్గింది. 2026, నవంబరు 9న డాకర్‌ (సెనెగల్‌)లో జరిగిన 100 మీటర్ల హర్డిల్స్‌లో ఆమె 13.59 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని, పతకం చేజిక్కించుకుంది. 2026 యూత్‌ ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. జాంగ్‌ కెయి (13.17 సె, చైనా) అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం గెలవగా.. అనా పీటర్స్‌ (13.57 సె, ఫ్రాన్స్‌) రజతం దక్కించుకుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram