గ్రాండ్‌మాస్టర్‌ నం.100

గ్రాండ్‌మాస్టర్‌ నం.100

మధ్యప్రదేశ్‌కు చెందిన అనుజ్‌ శ్రీవాత్రి భారత వందో గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డులకెక్కాడు. ఫిలిప్పీన్స్‌ వేదికగా జరిగిన ఏషియన్‌ ప్లస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌షిప్‌లో అనుజ్‌ విజేతగా నిలిచాడు. ఈ విజయంతో అతడు 2500 ఎలో రేటింగ్‌ పాయింట్లు దాటి గ్రాండ్‌మాస్టర్‌కు అవసరమైన ఆఖరిదైన మూడో నార్మ్‌ను సొంతం చేసుకున్నాడు. 2026, జులై నుంచి ఇప్పటిదాకా భారత్‌ నుంచి అయిదుగురు గ్రాండ్‌మాస్టర్లు వచ్చారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram