ప్రపంచ జూనియర్‌ బ్లిట్జ్‌ టైటిల్‌

ప్రపంచ జూనియర్‌ బ్లిట్జ్‌ టైటిల్‌

ఫిడే ప్రపంచ జూనియర్‌ బ్లిట్జ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రణవ్‌ వెంకటేశ్‌ టైటిల్‌ నెగ్గాడు. ఓపెన్‌ విభాగంలో అతడు 10.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఎల్దియర్‌ ఒరొజ్‌బా (9.5, కిర్గిజ్‌స్థాన్‌) రెండో స్థానం సాధించాడు. రాబర్ట్‌ పిలిపోస్యన్‌ (అర్మేనియా) అంతే స్కోరుతో మూడో స్థానంలో నిలిచాడు.

  • ప్రణవ్‌ 2025లో క్లాసికల్‌ టైటిల్‌ గెలిచాడు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram