తానియాకు రజతం

తానియాకు రజతం

యూత్‌ ఒలింపిక్స్‌లో భారత యువ రెజ్లర్‌ తానియా రజతం సాధిచింది. 2026, నవంబరు 7న డాకర్‌ (సెనెగల్‌)లో జరిగిన మహిళల బీచ్‌ రెజ్లింగ్‌ 75 కేజీల విభాగం ఫైనల్లో ఆమె 1-2తో జావో మిన్‌ (చైనా) చేతిలో ఓడింది. ఆరంభంలో 1-0తో ఆధిక్యంలో నిలిచిన తానియా.. తర్వాత తడబడి ఓటమి వైపు నిలిచింది. బీచ్‌ రెజ్లింగ్‌ను యూత్‌ ఒలింపిక్స్‌లో నిర్వహించడం ఇదే తొలిసారి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram