ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత్‌ హ్యాట్రిక్‌ కొట్టింది. 2026, నవంబరు 5న మొహాలీలో జరిగిన ఫైనల్లో భారత్‌ 4-1తో జపాన్‌ను ఓడించింది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా మూడో టైటిల్‌. 2023, 2024లోనూ విజేతగా నిలిచింది. మొత్తంగా ఆరో టైటిల్‌. 2011, 2016, 2018 టోర్నీల్లోనూ భారత్‌ ఛాంపియన్‌ అయింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram