క్రికెట్‌కు మ్యాక్స్‌వెల్‌ గుడ్‌బై

క్రికెట్‌కు మ్యాక్స్‌వెల్‌ గుడ్‌బై

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (38 ఏళ్లు) అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు 2026, నవంబరు 3న ప్రకటించాడు. అతడు చివరగా 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఒమన్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు.

  • 14 ఏళ్ల కెరీర్‌లో అతడు.. 149 వన్డేలు, 130 టీ20లు, ఏడు టెస్టులు ఆడాడు. 2015, 2023 వన్డే ప్రపంచకప్‌లు, 2021 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో మ్యాక్స్‌వెల్‌ సభ్యుడు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram