ఐఓఏ అథ్లెట్స్‌ కమిషన్‌

ఐఓఏ అథ్లెట్స్‌ కమిషన్‌

అగ్రశ్రేణి క్రీడాకారిణులు పి.వి.సింధు, మీరాబాయి చాను సహా 10 మంది క్రీడాకారులు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అథ్లెట్స్‌ కమిషన్‌ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిటర్నింగ్‌ అధికారి సంజయ్‌ శ్రీవాస్తవ ఈ విషయాన్ని 2026, నవంబరు 3న ప్రకటించారు.

  • ఆ సభ్యులు: సింధు (బ్యాడ్మింటన్‌), చాను (వెయిట్‌ లిఫ్టింగ్‌), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (హాకీ), సలీమా టెటె (హాకీ), స్వప్నిల్‌ కుశాలె (షూటింగ్‌), భవాని దేవి (ఫెన్సింగ్‌), తజిందర్‌సింగ్‌ తూర్‌ (అథ్లెటిక్స్‌), బాంబేలా దేవి (ఆర్చరీ), సాజన్‌ ప్రకాశ్‌ (స్విమ్మింగ్‌), మన్‌జీత్‌ సింగ్‌ (కయాకింగ్‌- కనోయింగ్‌).

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram