ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌

ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌

ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రవీందర్‌ సింగ్, సౌరభ్‌ చౌదరి, అమన్‌ప్రీత్‌ సింగ్‌లతో కూడిన బృందం స్వర్ణం నెగ్గింది. 2026, నవంబరు 3న దోహాలో జరిగిన పురుషుల 50 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ విభాగంలో ఆ బృందం 1659 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రవీందర్‌ 559, సౌరభ్‌ చౌదరి 551, అమన్‌ప్రీత్‌ 549 పాయింట్లు సాధించారు. చైనా (1648), దక్షిణ కొరియా (1643) వరుసగా రజత, కాంస్యాలు సొంతం చేసుకున్నాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram