ఫిలిప్స్‌

ఫిలిప్స్‌

ఒక ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా న్యూజిలాండ్‌కు చెందిన గ్లెన్‌ ఫిలిప్స్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. భారత్‌తో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో అతను 341 పరుగులు సాధించాడు. 2023లో వెస్టిండీస్‌తో 5 టీ20ల సిరీస్‌లో 331 పరుగులతో ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ నెలకొల్పిన రికార్డును ఫిలిప్స్‌ బద్దలు కొట్టాడు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram