ప్రపంచ రెజ్లింగ్‌

ప్రపంచ రెజ్లింగ్‌

ప్రపంచ రెజ్లింగ్‌లో మనీషా బన్వాలా స్వర్ణం నెగ్గి, ఇది సాధించిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. 2026, అక్టోబరు 30న అస్తానాలో జరిగిన 59 కేజీల తుది పోరులో మనీషా 8-6తో అబిగైల్‌ నెట్‌ (అమెరికా)ను ఓడించింది. ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇది రెండో పసిడి. చివరగా 2010లో సుశీల్‌ కుమార్‌ (66 కేజీ) స్వర్ణం సాధించాడు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram