ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌

ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌

ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు చెందిన కాజల్‌ దోచక్, నీలమ్‌ సిరోహి రజతాలు నెగ్గారు. 2026, అక్టోబరు 28న అస్తానాలో జరిగిన 76 కేజీల తుది పోరులో కాజల్‌ 4-8తో ఉక్రెయిన్‌కు చెందిన అల్పేయవా చేతిలో ఓడింది. జపాన్‌ దిగ్గజం యు సుసాకితో జరిగిన పోరులో నీలమ్‌ (50 కేజీలు) ఓడింది.

  • ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండు రజతాలు గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram