ఐఎస్‌ఎస్‌ఫ్‌ జూనియర్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌

ఐఎస్‌ఎస్‌ఫ్‌ జూనియర్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌

ఐఎస్‌ఎస్‌ఫ్‌ జూనియర్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో శాంభవి-దివ్యాంశు జంట స్వర్ణం నెగ్గింది. 2026, ఏప్రిల్‌ 24న కైరోలో జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగం ఫైనల్లో ఈ జంట 499.9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. సయ్‌ చియ్‌-చెన్‌ యూ (చైనీస్‌ తైపీ, 498.3) రజతం, టిఫెన్‌ పోమ్స్‌-గాస్‌పార్డ్‌ లీసర్‌ (ఫ్రాన్స్, 434.4) కాంస్యం నెగ్గారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram