లారియస్‌ అవార్డులు

లారియస్‌ అవార్డులు

టెన్నిస్‌ స్టార్లు కార్లోస్‌ అల్కరాస్, సబలెంక ప్రతిష్ఠాత్మక లారియస్‌ అవార్డులు గెలుచుకున్నారు. స్పోర్ట్స్‌మ్యాన్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా అల్కరాస్, స్పోర్ట్స్‌వుమన్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా సబలెంక ఎంపికయ్యారు. అల్కరాస్‌ 2025లో  యుఎస్‌ ఓపెన్, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నెగ్గగా.. మహిళల నంబర్‌వన్‌ సబలెంక యుఎస్‌ ఓపెన్‌ విజేతగా నిలిచింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram