Job not found or inactive.
Link copied to clipboard!
ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ఆటగాడు యానిక్ సినర్ మరో టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఇటలీ ప్లేయర్ 2026, మే 3న మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ విజేతగా నిలిచాడు....
ఐబీఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుడు సౌరభ్ కొఠారి విజేతగా నిలిచాడు. 2026, ఏప్రిల్ 29న కార్లో (ఐర్లాండ్)లో జరిగిన ఫైనల్లో కొఠారి 1133-477తో మాజీ ఛాంపియన్ పంకజ్ అడ్వాణీపై విజయం సాధించాడు....
భారత దిగ్గజ షట్లర్ పి.వి.సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) కౌన్సిల్ సభ్యురాలిగా 2026, ఏప్రిల్ 27న బాధ్యతలు చేపట్టింది. బ్యాడ్మింటన్ కోర్టులో చురుకైన క్రీడాకారిణిగా ఉంటూనే.. ...
కైరో (ఈజిప్ట్)లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌ను భారత్ అగ్రస్థానంతో ముగించింది. టోర్నీ ఆఖరి రోజైన 2026, ఏప్రిల్ 26న రెండు పతకాలు గెలిచింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో హేమంత్ బర్మన్ రజతం సాధించాడు....
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణంతో మెరిసిన వంశిక చౌదరి.. చిరాగ్ శర్మతో కలిసి మిక్స్డ్ విభాగంలోనూ సత్తాచాటింది. ...
ఐఎస్‌ఎస్‌ఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో శాంభవి-దివ్యాంశు జంట స్వర్ణం నెగ్గింది. 2026, ఏప్రిల్ 24న కైరోలో జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగం ఫైనల్లో ఈ జంట 499.9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది....
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్‌లో భారత షూటర్లు ప్రాచి గైక్వాడ్, వంశిక చౌదరి స్వర్ణ పతకాలు సాధించారు. 2026, ఏప్రిల్ 23న కైరోలో జరిగిన మహిళల 50మీ రైఫిల్ 3-పొజిషన్స్‌లో ప్రాచి విజేతగా నిలిచింది....
ఫిఫా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మహిళల అభివృద్ధి కార్యక్రమం’ కోసం ఎంపిక చేసిన 12 దేశాల జాబితాలో భారత్‌కు చోటు దక్కింది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య సమర్పించిన వాణిజ్య వ్యూహాలు, భవిష్యత్తు ప్రణాళికలను పరిశీలించిన అనంతరం ఫిఫా ఈ నిర్ణయం తీసుకుంది....
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ జూనియర్ ప్రపంచకప్ పురుషుల 10మీ ఎయిర్ పిస్టల్‌లో భారత షూటర్ శివ నర్వాల్ స్వర్ణం గెలుచుకున్నాడు. 2026, ఏప్రిల్ 21న కైరోలో జరిగిన ఫైనల్లో 241.8 పాయింట్లతో అతడు అగ్రస్థానంలో నిలిచాడు....
టెన్నిస్ స్టార్లు కార్లోస్ అల్కరాస్, సబలెంక ప్రతిష్ఠాత్మక లారియస్ అవార్డులు గెలుచుకున్నారు. స్పోర్ట్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్‌గా అల్కరాస్, స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్‌గా సబలెంక ఎంపికయ్యారు. ...
భారత సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ కొనసాగనున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని అగార్కర్ పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పునరుద్ధరిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ...
ఆసియా జూడో ఛాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయి ఇనున్‌గంబి తఖెల్లమ్‌బామ్ కాంస్యం నెగ్గింది. 2026, ఏప్రిల్ 17న ఓర్డోస్ (చైనా)లో జరిగిన మహిళల 70 కేజీల విభాగంలో కాంస్య పోరులో సరాంట్సెట్సెగ్ను ఇనున్‌గంబి ఓడించింది. ...
క్యాండిడేట్స్ చెస్ టోర్నీ గెలిచిన భారత తొలి క్రీడాకారిణిగా వైశాలి రికార్డు నెలకొల్పింది. 2026, ఏప్రిల్ 15న పాఫోస్ (సైప్రస్)లో జరిగిన ఆఖరిదైన 14వ రౌండ్లో తమిళనాడుకు చెందిన వైశాలి.. కేథరినా లాగ్నో (రష్యా)తో గేమ్‌లో అద్భుత విజయాన్నందుకుని టైటిల్ సాధించింది. ...
డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ స్టార్ విక్టర్ అక్సెల్సెన్ 2026, ఏప్రిల్ 15న ఆటకు వీడ్కోలు పలికాడు. గాయాల కారణంగా శరీరం సహకరించకపోవడంతో ఈ నిర్ణయం అనివార్యమైందని విక్టర్ తెలిపాడు....
మహిళల టీ20 ప్రపంచకప్ ఐసీసీ ఈసారి రూ.82 కోట్ల ప్రైజ్‌మనీని కేటాయించింది. ఈ మొత్తం గత టోర్నీతో పోలిస్తే ఇది పది శాతం ఎక్కువ. రాబోయే ప్రపంచకప్‌లో గెలిచే జట్టుకు రూ.21.8 కోట్లు నగదు బహుమతి అందనుంది....
జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ (జీఐ ట్యాగ్)
గోపాలకృష్ణ గోఖలే
భారత మిలటరీ ఆపరేషన్స్ (పార్ట్ -2)
కార్ల్ మార్క్స్
అంతర్జాతీయ విపత్తు నిర్వహణ కార్యాచరణ - సంస్థలు (పార్ట్ - 2)
భారత మిలటరీ ఆపరేషన్స్
అంతర్జాతీయ విపత్తు నిర్వహణ కార్యాచరణ - సంస్థలు
భారత్‌లో అణుశక్తి
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved