ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ రైఫిల్, పిస్టల్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ రైఫిల్, పిస్టల్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌
  • ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ రైఫిల్, పిస్టల్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో ఆంధ్రప్రదేశ్‌ షూటర్‌ ముకేశ్‌ నేలవల్లి 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో పలక్‌తో కలిసి స్వర్ణం గెలిచాడు. 2026, ఏప్రిల్‌ 7న గ్రానడా (స్పెయిన్‌)లో జరిగిన ఫైనల్లో ముకేశ్‌ ద్వయం 487.7 పాయింట్లతో జూనియర్‌ ప్రపంచ రికార్డు సృష్టిస్తూ అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో చో గయున్‌-సంగ్‌ (కొరియా, 483) జోడీ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram