ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్
ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పసిడి పతకాలు నెగ్గారు. 2026, ఏప్రిల్ 9న ఉలాన్బాటర్ (మంగోలియా)లో జరిగిన ఫైనల్లో ప్రీతి పవార్ (54 కేజీ), మీనాక్షి హుడా (48 కేజీ), ప్రియ (60 కేజీ), అరుంధతి చౌదరి (70 కేజీ) స్వర్ణాలు కైవసం చేసుకున్నారు....
Read more →