పంకజ్‌కు టైటిల్‌

పంకజ్‌కు టైటిల్‌

దిగ్గజ క్యూయిస్ట్‌ పంకజ్‌ అడ్వాణీ (పీఎస్‌పీబీ) జాతీయ 9-బాల్‌ పూల్‌ టైటిల్‌ను గెలుచుకున్నాడు. 2026, మార్చి 31న లూధియానాలో జరిగిన ఫైనల్లో అతడు 11-6తో చండీగఢ్‌కు చెందిన నితిన్‌ శర్మపై విజయం సాధించాడు. అతడికి ఇదే తొలి జాతీయ 9-బాల్‌ పూల్‌ టైటిల్‌. పంకజ్‌ తన కెరీర్‌లో 28 ప్రపంచ టైటిళ్లు గెలిచాడు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram