Job not found or inactive.
Link copied to clipboard!
దేశాన్ని పీడించిన నక్సలిజం అంతమైందని కేంద్రం అధికారిక ప్రకటన చేసింది. దేశంలో ఇప్పుడు నక్సల్స్ ప్రభావిత జిల్లాలేవీ లేవని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు అధికారికంగా సమాచారం పంపింది. ...
బిహార్ 24వ ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌధరీ 2026, ఏప్రిల్ 15న ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో చౌధరీతో గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ ప్రమాణం చేయించారు....
మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు అమలు చేయడానికి వీలుగా ఇప్పుడున్న లోక్‌సభ స్థానాల గరిష్ఠ సంఖ్య (550)ని గరిష్ఠంగా 850 వరకూ పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది....
దేశంలో పెచ్చరిల్లుతున్న ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు కేంద్ర హోంశాఖ ‘పాలసీ ఫర్ రెస్పాన్స్ ఎగ్నెస్ట్ హోస్టైల్ యాక్టివిటీస్ అండ్ రాడికలిజం (ప్రహార్)’ పేరుతో ప్రత్యేక విధానం రూపొందించింది. ఈమేరకు రాష్ట్రాలకు మార్గదర్శకాలను పంపింది....
రాష్ట్రపతి ఉత్తర్వుల్లో లేని మతం స్వీకరించిన వారికి ఎస్సీ హోదా కల్పించడంపై అధ్యయనం చేసేందుకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో ఏర్పడిన ఏకసభ్య కమిషన్ గడువును కేంద్రం 2026 జూన్ 10 వరకు పొడిగించింది. ...
హైదరాబాద్ హెచ్ఐసీసీలో 2026, ఏప్రిల్ 3న ఆసియా జౌళి సదస్సు-2026 జరిగింది. భారత జౌళి రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉందని.. 2030కి మార్కెట్ విలువ 350 బిలియన్ డాలర్లకు చేరుతుందని...
అమెరికాలోని విద్యాసంస్థల్లో ప్రాథమిక విద్య నుంచి విశ్వవిద్యాలయం స్థాయి వరకు 3,52,644 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని కేంద్రం వెల్లడించింది....
పాముకాటు మరణాలు దక్షిణాది రాష్ట్రాల్లోనే అధికంగా ఉన్నాయని కేంద్ర మంత్రి కీర్తివర్ధన్‌సింగ్ 2026, మార్చి 30న లోక్‌సభలో తెలిపారు. 2023-25 మధ్య దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో పాముకాటు...
దేశంలో 2024-25లో మొత్తం ఆరోగ్య బీమా ప్రీమియం విలువ రూ.1.2 లక్షల కోట్లను అధిగమించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 2023-24 ప్రీమియం కంటే ఇది 9% అధికం. ...
ప్రాంతీయ విమానయాన అనుసంధానతకు మరింత ఊతమివ్వడంలో భాగంగా రూ.28,840 కోట్ల కేటాయింపుతో నవీకరించిన ‘ఉడాన్’ పథకానికి కేంద్ర కేబినెట్ 2026, మార్చి 25న ఆమోదం తెలిపింది....
‘వలసలు, వీసా, విదేశీయుల నమోదు-ట్రాకింగ్’ (ఐవీఎఫ్ఆర్టీ) పథకాన్ని మరో అయిదేళ్లు పొడిగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. 2010లో తొలిసారి ఆమోదం పొందిన పథకాన్ని 2015, 2017, 2021లలో పొడిగించారు....
ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీటిలో భాగంగా యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు- 2026ను 2026, మార్చి 24న రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. బిల్లును రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సభలో ప్రవేశపెట్టారు....
క్రైస్తవ మతంలోకి మారి దాని గురించి క్రియాశీలకంగా బోధిస్తూ, పాటించే వ్యక్తులు ఎస్సీల కిందికి రారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు మినహా ఏ మతాలవారూ ఎస్సీల కిందికి రారని స్పష్టం చేసింది....
ప్రభుత్వ రంగ కంపెనీలు సహా ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న 179 సంస్థల్లో ఒక్క మహిళా డైరెక్టర్ కూడా లేరు. కంపెనీల చట్టం - 2013 ప్రకారం, నిర్దిష్ట కంపెనీల్లో కనీసం ఒక మహిళా డైరెక్టర్ అయినా ఉండాలి. ...
లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం పార్లమెంటు స్థానాలు 543 నుంచి 816కి చేరుతాయి. 4,123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6,185 అవుతాయి. ...
దేశంలో పారిశ్రామిక ప్రగతికి ఊతం ఇచ్చేందుకు రూ.33,600 కోట్లతో భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన (భవ్య) పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్క్‌లను అభివృద్ధి చేయనున్నారు....
డాక్యుమెంట్లు, పార్శిళ్లను తక్కువ వ్యవధిలోనే గమ్యస్థానానికి చేర్చే కొత్త సేవలను తపాలా శాఖ ప్రారంభించింది. 2026, మార్చి 17న దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌లు ...
పారిశ్రామిక వివాదాల చట్టం-1947లో పేర్కొన్న ‘పరిశ్రమ’ అనే పదాన్ని నిర్వచించే ప్రక్రియను సుప్రీంకోర్టు 2026, మార్చి 17న ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టింది....
భారత్‌లో అణుశక్తి
రాజ్యాంగ నిర్మాణంలో మహిళలు
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)
ఛత్రపతి శివాజీ మహరాజ్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)
ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్
ప్రపంచ ఖండాలు - విశేషాలు
భారతదేశంలో ముఖ్యమైన టన్నెల్స్
భారత్‌లో పర్యావరణ పరిరక్షణ సంస్థలు
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved