స్వదేశీ బర్డ్‌ ఫ్లూ వ్యాక్సిన్‌

స్వదేశీ బర్డ్‌ ఫ్లూ వ్యాక్సిన్‌

బర్డ్‌ ఫ్లూ బారిన పడకుండా పౌల్ట్రీ రంగాన్ని ఆదుకునేందుకు దేశీయంగా తయారుచేసిన హెచ్‌5ఎన్‌1 వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో 2026, నవంబరు 20న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఈ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించారు. భోపాల్‌లోని భారత వ్యవసాయ పరిశోధన మండలి- (ఐసీఏఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజెస్‌లు సంయుక్తంగా ఈ టీకాను అభివృద్ధి చేశాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram